Category Collection

Popular

R.K. Lakshmi Interacts with Residents During CMC Basti Darshan-111 Programme
Key Reforms in the Registration Department
Ambedkar Yuvajana Seva Samiti New Executive Body Takes Oath in Patancheru
Commercial and Social Facilities Made Accessible to the Public
Rajiv Swagruha Corporation to auction open plots in Hyderabad
పటాన్‌చెరు ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డి హాట్ కామెంట్స్….

News Collection

All
fashion
sports

Trending News

మార్కెట్ మెంబర్ శ్రీను కొత్త ఇంటికి బీఆర్ఎస్ నేతల ఆశీర్వాదం 01
02
Mallanna Jathara Celebrated with Devotion in Pedda Kanjarla Village
03
Grand Republic Day celebrations held at KCR Nagar
04
Hyderabad |CP Sajjanar  : నాంపల్లి ఎగ్జిబిషన్‌కు రావొద్దు
05
గీతం యూనివర్సిటీకి తెలంగాణ హైకోర్టు షాక్
06
తెలుగు రాష్ట్రాల్లో ఆగని ప్రమాదాలు..మౌనంగా రవాణా శాఖ
R.K. Lakshmi Interacts with Residents During CMC Basti Darshan-111 Programme

R.K. Lakshmi Interacts with Residents During CMC Basti Darshan-111 Programme

Ramachandrapuram:R.K. Lakshmi, Sangareddy District Human Rights Vice President, Chairman of the RRK Foundation, and Chairman of RRK Enterprises, participated in the CMC Basti Darshan-111 programme organized by the Bharat Rashtra Samithi (BRS) in Srinivas Nagar Colony under the jurisdiction of Division 268 in Ramachandrapuram, Patancheru constituency of Sangareddy district. During the programme, R.K. Lakshmi engaged…

Read More
Special Prayers Held for the Speedy Recovery of Peddi Sudarshan Reddy

Special Prayers Held for the Speedy Recovery of Peddi Sudarshan Reddy

Tellapur:Special prayers were conducted at the 350-year-old Sri Anjaneya Swamy Temple in Kollur village by BRS leaders of KCR Nagar Phase-02, seeking the speedy recovery of former Narsampet MLA and senior BRS leader Peddi Sudarshan Reddy. The leaders offered prayers and expressed their heartfelt wishes for Mr. Sudarshan Reddy’s complete recovery and good health. They…

Read More

సర్పంచ్ స్వాతి మనోహర్ రెడ్డి జన్మదిన వేడుకలకు గ్రామ ప్రజలకు ఆహ్వానం

జమస్థానపురం గ్రామ సర్పంచ్ శ్రీమతి సంకేపల్లి స్వాతి మనోహర్ రెడ్డి గారి జన్మదినం సందర్భంగా తేదీ 25 మార్చి, బుధవారం ప్రత్యేకంగా జన్మదిన వేడుకలు నిర్వహించబడనున్నాయి. ఈ కార్యక్రమంలో గ్రామ అభివృద్ధి కోసం కృషి చేస్తున్న నాయకులు, పార్టీ కార్యకర్తలు, యువజన సంఘాల నాయకులు, మహిళా సంఘాల సభ్యులు మరియు గ్రామ ప్రజలందరూ పాల్గొని కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించాల్సిందిగా మనవి. సర్పంచ్ గా గ్రామ అభివృద్ధికి కృషి చేస్తున్న స్వాతి మనోహర్ రెడ్డి గారి జన్మదిన వేడుకలను…

Read More

కేసీఆర్ నగర్‌లో చలి వేంద్రం ప్రారంభించిన ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

తెల్లాపూర్ డివిజన్ పరిధిలోని కేసీఆర్ నగర్‌లో ఆదివారం ఏర్పాటు చేసిన చలి వేంద్రాన్ని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి ప్రారంభించారు. వేసవి కాలంలో ప్రజలకు చల్లని నీరు అందించేందుకు ఈ చలి వేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలను చేపట్టడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో తెల్లాపూర్ మున్సిపల్ మాజీ చైర్మన్ మల్లేపల్లి సోమిరెడ్డి, మాజీ వైస్ చైర్మన్ రాములు గౌడ్, డివిజన్ అధ్యక్షులు దేవేందర్ యాదవ్, మాజీ కౌన్సిలర్లు…

Read More

మార్కెట్ మెంబర్ శ్రీను కొత్త ఇంటికి బీఆర్ఎస్ నేతల ఆశీర్వాదం

తెల్లాపూర్ డివిజన్ పరిధిలోని కేసీఆర్ నగర్‌లో శుక్రవారం మార్కెట్ మెంబర్ శ్రీను గృహప్రవేశం కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి తెల్లాపూర్ డివిజన్ బీఆర్ఎస్ అధ్యక్షులు దేవేందర్ యాదవ్ ముఖ్య అతిథిగా హాజరై, శ్రీను కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా తెల్లాపూర్ మున్సిపల్ మాజీ కౌన్సిలర్లు ఉమేష్, నాగరాజు పాల్గొని, కొత్త ఇంటిలో ఆనందం, ఐశ్వర్యం నిండాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో కేసీఆర్ నగర్ బీఆర్ఎస్ నాయకులు కోటేష్ నాయక్, ఆంజనేయులు, మల్లేష్ యాదవ్, సుధాకర్,…

Read More

ఆదర్శ్ రెడ్డి నేతృత్వంలో బీఆర్ఎస్ ఇఫ్తార్ వేడుకలు

రామచంద్రపురం డివిజన్ పరిధిలోని ఈద్గా ప్రాంగణంలో పటాన్చెరు బీఆర్ఎస్ పార్టీ ఇంచార్జ్ ఆదర్శ్ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా ఇఫ్తార్ విందు ఏర్పాటు చేయబడింది. ఈ కార్యక్రమానికి ముస్లిం సోదరులు పెద్ద సంఖ్యలో హాజరై ప్రార్థనలు నిర్వహించి, ఉపవాస విరమణ చేశారు. ఈ సందర్భంగా ఆదర్శ్ రెడ్డి మాట్లాడుతూ…. రంజాన్ మాసం శాంతి, సహనం, సేవా భావాలకు ప్రతీక అని తెలిపారు. అన్ని మతాల ప్రజలు పరస్పరం గౌరవించుకుంటూ, ఐక్యంగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ఇలాంటి కార్యక్రమాలు సమాజంలో…

Read More

ఇన్‌స్టాగ్రామ్‌ను షేక్ చేసిన నరేంద్ర మోదీ

సోషల్ మీడియాలో భారత ప్రధాని నరేంద్ర మోదీ అరుదైన రికార్డు సాధించారు. ఇన్‌స్టాగ్రామ్‌లో 100 మిలియన్ల (10 కోట్ల) ఫాలోవర్లను దాటిన ప్రపంచ నాయకుల్లో ప్రధాని మోదీ ఒకరిగా నిలిచారు. డిజిటల్ మాధ్యమాలను సమర్థవంతంగా వినియోగిస్తూ, దేశాభివృద్ధి, ప్రభుత్వ పథకాలు, ప్రజలతో ప్రత్యక్ష సంభాషణ వంటి అంశాలను సోషల్ మీడియా వేదికగా ముందుకు తీసుకెళ్తూ ప్రధాని మోదీ విశేష ప్రజాదరణ పొందుతున్నారు. ఇన్‌స్టాగ్రామ్ ద్వారా దేశ ప్రజలతోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారతీయులతోనూ అనుసంధానం కొనసాగిస్తూ, భారత…

Read More

పాఠశాలల్లోనే ఆధార్‌ నమోదు…బయోమెట్రిక్‌ అప్‌డేషన్‌ సౌకర్యం

తెలంగాణ రాష్ట్రంలో విద్యార్థుల ఆధార్‌ వివరాల అప్‌డేషన్‌కు తెలంగాణ విద్యాశాఖ ప్రత్యేక డ్రైవ్‌ను ప్రారంభించింది. ఏప్రిల్‌ 2026 నాటికి 100 శాతం ఆధార్‌ నమోదు, అప్‌డేషన్‌ పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ స్పెషల్‌ డ్రైవ్‌లో భాగంగా పాఠశాలలలోనే ఆధార్‌ నమోదు, బయోమెట్రిక్‌ అప్‌డేషన్‌ సదుపాయాలను అందుబాటులోకి తీసుకొచ్చారు. విద్యార్థులు బయట కేంద్రాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా స్కూల్‌ ప్రాంగణంలోనే ఈ సేవలు పొందేలా చర్యలు చేపట్టారు. 5 సంవత్సరాలు పూర్తయిన విద్యార్థులు, అలాగే 15 సంవత్సరాలు…

Read More

వివాహ వేడుకల్లో ఆదిత్యరెడ్డి…నవ దంపతులకు ఆశీస్సుల.!

నిత్యం ప్రజల మధ్య ఉంటూ…. ప్రజల ఇళ్లలో జరిగే శుభకార్యాలకు ప్రాధాన్యతనిచ్చే రాష్ట్ర యువజన కాంగ్రెస్ ప్రోటోకాల్ చైర్మన్ ఆదిత్యరెడ్డి బుధవారం పాటి గ్రామంలోని రామా సంజీవరెడ్డి గార్డెన్‌లో జరిగిన పవన్, ప్రీతిల వివాహానికి, అలాగే గాయత్రి గార్డెన్‌లో జరిగిన కిరణ్, పల్లవిల పెళ్లి వేడుకకు ఆయన స్వయంగా హాజరయ్యారు. నూతన జంటలకు శుభాకాంక్షలు తెలిపి, వారి వైవాహిక జీవితం వర్ధిల్లాలని ఆకాంక్షించారు. తమ పిలుపు మేరకు విచ్చేసిన ఆదిత్యరెడ్డి గారికి ఇరు కుటుంబ సభ్యులు ప్రత్యేక…

Read More

రంజాన్ సందర్భంగా ప్రత్యేక క్యాలెండర్ ఆవిష్కరణ

రంజాన్ పవిత్ర మాసాన్ని పురస్కరించుకొని ప్రత్యేకంగా రూపొందించిన రంజాన్ క్యాలెండర్‌ను గురువారం తెల్లాపూర్ మున్సిపల్ మాజీ చైర్మన్ మల్లేపల్లి సోమిరెడ్డి ఆయన నివాసంలో ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ… రంజాన్ మాసం త్యాగం, సహనం, ఆత్మ నియంత్రణతో పాటు దైవభక్తిని ప్రజల్లో మరింత లోతుగా నాటే పవిత్ర కాలమని తెలిపారు. ముస్లిం సోదరులు నిష్ఠతో పాటించే ఉపవాస దీక్షలు, సమిష్టిగా చేసే ప్రార్థనలు సమాజంలో శాంతి, సామరస్యం, సౌభ్రాతృత్వాన్ని బలపరుస్తాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కేసీఆర్ నగర్‌కు చెందిన…

Read More